ఈ-వ్యర్థాల్లో మూడో స్థానంలో భారత్

by సూర్య | Wed, Jan 25, 2023, 04:26 PM

దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలూ పెరుగుతున్నాయి. ఈ-వ్యర్థాలు వెలువరించే దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2021-22లో దేశంలో 17.86 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలు వెలువడగా.. 2028-29 నాటికి వీటి పరిమాణం 32.30 లక్షలకు చేరే అవకాశం ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కాగా, ప్రభుత్వాల చర్యలు సత్ఫలితాన్నివ్వడం లేదు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM