లఖీంపూర్ ఖేరీ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్

by సూర్య | Wed, Jan 25, 2023, 04:18 PM

సంచలనం రేపిన యూపీ లఖీంపూర్ ఖేరీ కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 3, 2021 రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు.. ఆశిష్ మిశ్రా తన వాహనంతో దూసుకుపోయాడు. ఈ ఘటనలో 8 మంది రైతులు మృత్యువాత పడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది.

Latest News

 
కర్నూలుకు బయలుదేరిన విలేకరులు Sun, Mar 26, 2023, 01:06 PM
నేనేమైనా గ్యాంగ్ స్టర్ నా? : ఉండవల్లి శ్రీదేవి Sun, Mar 26, 2023, 12:31 PM
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చెవిటి మిషన్లు పంపిణీ Sun, Mar 26, 2023, 12:14 PM
అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు Sun, Mar 26, 2023, 12:11 PM
నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 రాకెట్ Sun, Mar 26, 2023, 11:10 AM