గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

by సూర్య | Wed, Jan 25, 2023, 04:17 PM

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం బి. మఠం మండలంలోని సోమిరెడ్డి పల్లె-3 గ్రామ సచివాలయం పరిధిలోని పలు గ్రామాలలో మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకొని, జగనన్న ప్రతి ఇంటికి చేకూర్చిన లబ్ధిని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో యంపిపి వీర నారాయణరెడ్డి, జెడ్పీటీసీ గోవిందరెడ్డి, సర్పంచ్ రామయ్య సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Latest News

 
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం Wed, May 22, 2024, 01:40 PM
పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా..? Wed, May 22, 2024, 01:18 PM
బాల్య వివాహాల అరికట్టే దిశగా అవగాహన కల్పించాలి Wed, May 22, 2024, 01:17 PM
ద్వారకా తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు Wed, May 22, 2024, 01:16 PM
జూన్ 4ఫలితాలతో జగన్ పనైపోతుంది Wed, May 22, 2024, 01:15 PM