భద్రాద్రిలో వాగ్గేయకారోత్సవాలు ప్రారంభం

by సూర్య | Wed, Jan 25, 2023, 03:36 PM

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ భక్త రామదాసు 390వ జయంతి, ప్రయుక్త వాగ్గేయకారోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. స్థానిక చిత్రకూట మండపంలో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. వాగ్గేయకారోత్సవాల తొలి రోజున శ్రీరామదాసు నవరత్న కీర్తనల గోష్టి గానం నిర్వహించారు.

Latest News

 
టిడిపి అరాచకం మాదిగలపై దాడి Mon, May 06, 2024, 03:59 PM
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM