జాతీయ ఓటర్ దినోత్సవం పై ప్రతిజ్ఞ

by సూర్య | Wed, Jan 25, 2023, 02:16 PM

తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ ఓటర్స్ డే కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM