ఎం.ఎల్.హెచ్.పి, సి.హెచ్.వో కౌన్సెలింగ్ పూర్తి

by సూర్య | Wed, Jan 25, 2023, 12:56 PM

గుంటూరు జిల్లాలో, డాక్టర్ వైయస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఎం. ఎల్. హెచ్. పి, సి. హెచ్. వో లా నియమకానికి మంగళవారం గుంటూరులో కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 36 పోస్టులు భర్తీ చేసేందుకు అభ్యర్థులను పిలవగా 26 మంది మాత్రమే ధ్రువ పత్రాలు పరిశీలనకు హాజరయ్యారు. అర్హులైన వారికి ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు నియామక పత్రాలు అందజేశారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM