టికెట్లు విడుదల చేసిన టీటీడీ

by సూర్య | Thu, Nov 24, 2022, 12:39 PM

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి డిసెంబర్ నెల ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ గురువారం ఉదయం విడుదల చేసింది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకొనేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. వయోవృద్ధులు, దివ్యాంగులకు, ఐదేళ్లలోపు పిల్లల తల్లిదండ్రులకు టీటీడీ ప్రతి నెలా 2 రోజులు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోన్న విషయం తెలిసిందే. టీటీడీ వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM