ఏపీలో కొత్త బస్సులు ‘స్టార్ లైనర్’

by సూర్య | Thu, Nov 24, 2022, 12:40 PM

దూర ప్రాంత ప్రయాణీకుల కోసం ఏపీఎస్ఆర్టీసీ.. సరికొత్త నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అయితే వీటికి పేరు పెట్టాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రయాణీకులతో పాటు ఉద్యోగులకూ ఓ ఆఫర్ ప్రకటించారు. 3,585 మంది రకరకాల పేర్లు ప్రతిపాదించగా.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లికి చెందిన బి.సుమతి అనే మహిళ ప్రతిపాదించిన ‘స్టార్ లైనర్’ పేరును ఖరారు చేశారు. అలాగే ఆమెను సత్కరించి రూ.10 వేల రివార్డు అందించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 62 సర్వీసులను నడపాలని ఆర్టీసీ భావిస్తోంది.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM