మరోసారి క్షిపణి పరీక్ష చేసిన ఉత్తర కొరియా

by సూర్య | Tue, Oct 04, 2022, 05:36 PM

అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు, హెచ్చరికలు వస్తున్నా లెక్కచేయకుండా ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూనే ఉంది. గత 10 రోజుల్లో ఐదు పరీక్షలు నిర్వహించిన కిమ్‌ సర్కార్‌ మంగళవారం మరోసారి బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా తూర్పు వైపు గుర్తు తెలియని బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ వెల్లడించింది.

Latest News

 
'ముద్రగడగారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక'.. జనసైనికులు మొదలెట్టారుగా Tue, May 14, 2024, 08:10 PM
ఏపీ ఎన్నికల్లో ఇదేం పైత్యం.. ఏ పార్టీకి ఓటేశారో చెబుతూ వీడియోలు, ఫోటో తీసుకున్నారు Tue, May 14, 2024, 08:08 PM
ఆ నోట్లు ఇక్కడ చెల్లవు.. దయచేసి రావొద్దు.. గుడివాడ షాపు యజమాని బోర్డు వైరల్ Tue, May 14, 2024, 07:55 PM
‘మావాడైనా పరాయివాడే’.. నాగబాబు పంచులు అల్లు అర్జున్‌ను ఉద్దేశించేనా? Tue, May 14, 2024, 07:51 PM
ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్.. ఎన్నికల సంఘం ప్రకటన Tue, May 14, 2024, 07:48 PM