by సూర్య | Tue, Oct 04, 2022, 04:20 PM
'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ ఏడాది నోబెల్ అవార్డుకు అలైన్ అస్పెక్ట్(ఫ్రాన్స్), జాన్ ఎఫ్ క్లాజర్(అమెరికా), ఆంటోన్ జెల్లింగర్(ఆస్ట్రేలియా) ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ ప్రకటించింది.
Latest News