కింగ్ కోబ్రాకు ముద్దు ఇచ్చిన యువతి

by సూర్య | Fri, Sep 23, 2022, 04:05 PM

ఏదైనా చిన్న పామును చూసినా మనకు ఒళ్లు జలదరిస్తుంది. చాలా మంది పామును ఆమడ దూరంలో చూడగానే పారి పోతారు. అయితే ఓ యువతి మాత్రం ఏకంగా కింగ్ కోబ్రాకే ముద్దు ఇచ్చింది. అమేజింగ్ థింక్స్ అనే యూట్యూబ్ ఛాన్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. తనకు ముద్దు పెట్టినా ఆ కింగ్ కోబ్రా ఏ మాత్రం కాటేయకుండా సైలెంట్‌గా ఉంది. దీనిని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Latest News

 
ఎస్ఐకు వీడ్కోలు పలికిన ఎస్పి Fri, May 03, 2024, 01:31 PM
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు: మాజీ ఎమ్మెల్యే Fri, May 03, 2024, 01:28 PM
కనిగిరిలో టీడీపీ మ్యానిఫెస్టోపై ప్రచారం Fri, May 03, 2024, 01:27 PM
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు: ఎస్ఐ Fri, May 03, 2024, 01:25 PM
నీటి సంపులో పడి బాలుడు మృతి Fri, May 03, 2024, 01:22 PM