హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలి

by సూర్య | Thu, Sep 22, 2022, 03:56 PM

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని గుంటూరు కలెక్టరేట్ వద్ద తెలుగు యువత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి పేరు మార్చిన జీవులను దగ్ధం చేశారు. సొంతంగా కట్టుకొని వైయస్సార్ పేరు పెట్టుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వారి నిరసన అడ్డుకున్నారు.

Latest News

 
చిలమత్తూరు ఎంపీపీ, మరో 35 మందిపై కేసు Fri, May 17, 2024, 02:45 PM
ఎం పి ఎల్ ట్రోఫీ ఆవిష్కరణ Fri, May 17, 2024, 02:31 PM
మళ్లీ అధికారంలోకి వస్తాం: సజ్జల Fri, May 17, 2024, 02:30 PM
కారు ఇంజిన్‌ వేడెక్కి దగ్ధం Fri, May 17, 2024, 02:25 PM
ధాన్యం కొనుగోళ్లు డబ్బులు చెల్లించాలి Fri, May 17, 2024, 02:24 PM