OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్'

by సూర్య | Fri, Apr 26, 2024, 07:30 PM

లపాటా లేడీస్ అనే చిన్న బడ్జెట్ హిందీ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఈ కామెడీ డ్రామాకి దర్శకత్వం వహించారు. ఇది విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, లాపటా లేడీస్ ఈరోజు నుండి (ఏప్రిల్ 26) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది అని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించింది.


నితాన్షి గోయెల్, స్పర్ష్ శ్రీవాస్తవ్, రవి కిషన్, ప్రతిభా రంతా, ఛాయా కదమ్ మరియు అభయ్ దూబే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మించారు. రామ్ సంపత్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు.

Latest News
 
'హరోమ్ హర' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, May 09, 2024, 05:55 PM
సాయి పల్లవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'అమరన్' టీమ్ Thu, May 09, 2024, 05:49 PM
'కన్నప్ప' సెట్స్ లో జాయిన్ అయ్యిన ప్రభాస్ Thu, May 09, 2024, 05:47 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Thu, May 09, 2024, 05:45 PM
'టర్బో' UK అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ Thu, May 09, 2024, 04:30 PM