కేరళలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఫహద్ ఫాసిల్ 'ఆవేశం'

by సూర్య | Fri, Apr 26, 2024, 06:30 PM

జిత్తు మాధవన్ రచన మరియు దర్శకత్వంలో  ఫహద్ ఫాసిల్ నటించిన ఆవేశం సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్ డ్రామా కేరళ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. పులిమురుగన్, బాహుబలి 2, లూసిఫర్, కెజిఎఫ్ 2, 2018, జైలర్, ఆర్‌డిఎక్స్, లియో, ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ మరియు ది గొట్ట లైఫ్ తర్వాత ఈ మార్క్‌ను దాటిన 12వ చిత్రంగా  ఆవేశం సినిమా నిలిచింది.

అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ చిత్రంలో హిప్‌స్టర్, రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సుశీన్ శ్యామ్ సౌండ్‌ట్రాక్ అందించారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సైంధవ్' Thu, May 09, 2024, 02:57 PM
తొలి టెలికాస్ట్ లోనే సాలిడ్ టిఆర్పిని సొంతం చేసుకున్న 'హనుమాన్' Thu, May 09, 2024, 02:54 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'కృష్ణమ్మ' Thu, May 09, 2024, 02:47 PM
సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం.. Thu, May 09, 2024, 02:28 PM
భర్తతో విడిపోయిన హీరోయిన్‌ Thu, May 09, 2024, 01:57 PM