ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'రత్నం'

by సూర్య | Thu, Apr 25, 2024, 02:53 PM

భరణి, పూజ తర్వాత మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల స్పెషలిస్ట్ హరితో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'రత్నం' అనే టైటిల్ ని ఖరారు చేసారు.

తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని క్లియర్ చేసుకొని U/Aస ర్టిఫికెట్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా  ఏప్రిల్ 26, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో విశాల్ కి జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది.


ప్రముఖ తమిళ నటుడు-చిత్ర నిర్మాతలు సముద్రఖని మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తెకేన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Latest News
 
'టర్బో' UK అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ Thu, May 09, 2024, 04:30 PM
'ప్రతినిధి 2' ఆస్ట్రేలియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 09, 2024, 04:28 PM
ఓపెన్ అయ్యిన 'కృష్ణమ్మ' బుకింగ్స్ Thu, May 09, 2024, 04:16 PM
మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Thu, May 09, 2024, 04:11 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ నాన్ USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 09, 2024, 04:09 PM