'కృష్ణమ్మ' విజయవాడ ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్

by సూర్య | Thu, Apr 25, 2024, 02:27 PM

వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కృష్ణమ్మ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క విజయవాడ టూర్ డీటెయిల్స్ ని వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సొషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ చిత్రం మే 3న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సైంధవ్' Thu, May 09, 2024, 02:57 PM
తొలి టెలికాస్ట్ లోనే సాలిడ్ టిఆర్పిని సొంతం చేసుకున్న 'హనుమాన్' Thu, May 09, 2024, 02:54 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'కృష్ణమ్మ' Thu, May 09, 2024, 02:47 PM
సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం.. Thu, May 09, 2024, 02:28 PM
భర్తతో విడిపోయిన హీరోయిన్‌ Thu, May 09, 2024, 01:57 PM