3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్

by సూర్య | Wed, Apr 24, 2024, 06:17 PM

మల్లి అంకం దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమా మే 3న విడుదల కానుంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నరేష్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో అరియానా మరియు హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
రీ-రిలీజ్‌ తేదీని లాక్ చేసిన 'అపరిచితుడు' Thu, May 09, 2024, 06:46 PM
'మాయావన్‌' టీజర్‌ అవుట్ Thu, May 09, 2024, 06:44 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Thu, May 09, 2024, 06:42 PM
'థగ్ లైఫ్' లో అశోక్ సెల్వన్? Thu, May 09, 2024, 06:39 PM
విజయ్ దేవరకొండతో తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించిన 'పుష్ప 2' నిర్మాతలు Thu, May 09, 2024, 06:37 PM