త్వరలో విడుదల కానున్న 'బేబీ జాన్' టీజర్

by సూర్య | Wed, Apr 24, 2024, 05:06 PM

ఎ. కాళీశ్వరన్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'బేబీ జాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం మే 31, 2024న విడుదల కానుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, మూవీ మేకర్స్ త్వరలో ఈ సినిమా టీజర్ ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా తమిళ బ్లాక్‌బస్టర్ థెరి యొక్క అధికారిక హిందీ రీమేక్. ఈ సినిమాలో కీర్తి సురేష్ మరియు వామికా గబ్బి మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అట్లీ మరియు జియో స్టూడియోస్ సమర్పకులుగా ఎ ఫర్ యాపిల్ మరియు సినీ 1 స్టూడియోస్ బ్యానర్‌లపై ప్రియా అట్లీ, మురాద్ ఖేతాని మరియు జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్న ఈ భారీ అంచనాల ప్రాజెక్టుకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
రేపు రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'RRR' Thu, May 09, 2024, 07:41 PM
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Thu, May 09, 2024, 07:39 PM
'ప్రతినిధి 2' రన్ టైమ్ లాక్ Thu, May 09, 2024, 07:37 PM
'ఇండియన్ 2' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, May 09, 2024, 07:32 PM
రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అక్కినేని ఫ్యామిలీ క్లాసిక్ మూవీ 'మనం' Thu, May 09, 2024, 07:27 PM