హరితహారం మొక్కలు కాపాడాలని కోరుతున్న ప్రజలు

byసూర్య | Tue, Jun 18, 2024, 03:14 PM

నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో ప్రభుత్వ రోడ్డు ఆక్రమణకు గురవుతుంది. వ్యవసాయ పొలాల మీదుగా ఉన్న ఈ రోడ్డును ప్రతి సంవత్సరం రైతులు కొంత ఆక్రమించి సాగు చేస్తున్నారు‌. 60 ఫీట్లుగా ఉన్న రోడ్డు ఇప్పుడు 20 ఫీట్లకు తగ్గిపోయింది. దాంతోపాటు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన హరితహారం మొక్కలను కొట్టివేస్తున్నారు. రోడ్డు, మొక్కలను కాపాడాలని గ్రామస్తులు మంగళవారం కోరారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM