తొమ్మిది నామినేషన్లు దాఖలు

byసూర్య | Tue, Apr 23, 2024, 11:50 AM

జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సోమవారం నాలుగో రోజు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి క్రాంతి వల్లూరుకు అందజేశారు. ఆయన వెంట కామారెడ్డి ఎమ్మెల్యే కెవిఆర్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరఫున పార్టీ నాయకులు ఒక సెట్ నామినేషన్ వేశారు. టీపీఎస్ అభ్యర్థి బసవరాజు రెండు సీట్లు వేశారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM