రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు

byసూర్య | Thu, Mar 30, 2023, 10:23 AM

తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నేటి నుండి 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు, మళ్లీ వర్ష సూచనలతో ఆందోళన చెందుతున్నారు.

Latest News
 

తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం Fri, May 03, 2024, 10:56 AM
హామీలు మరిచిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి Fri, May 03, 2024, 10:42 AM
కార్నర్ సమావేశాన్ని జయప్రదం చేయాలి: మాజీ ఎమ్మెల్యే Fri, May 03, 2024, 10:38 AM
మోడీ ప్రధాని అవడం ఖాయం : బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి Fri, May 03, 2024, 10:33 AM
శ్రీ సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు Fri, May 03, 2024, 10:32 AM