నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

byసూర్య | Sat, Feb 04, 2023, 10:47 AM

హబ్సిగూడ సబ్ స్టేషన్ పరిధిలోని ఐఐసిటి, స్నేహపూరి, సిసిఎంబి ఫీడర్ పరిధిలో శనివారం విద్యుత్ మరమ్మతులు చేపడుతున్న దృష్ట్యా విద్యు త్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఎఇ రాంరెడ్డి తెలిపారు. స్నేహపురి పీడర్ పరిధిలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు, అదే విధంగా సిసిఎంబి పరిధిలో ఉదయం పది గంటల నుంచి మూడు గంటలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు. హబ్సిగూడ స్నేహపురికాలనీ, విఎస్టి కాలనీ, భవానీనగర్, స్ట్రీట్ నెం. 1 నుంచి ఐదు వరకు, శ్రీనగర్ కాలనీ, నాచారం పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ప్రజలు ఈ అసౌకర్యాన్ని గమనించాలని సూచించారు.

Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM