నేడు 'సద్దుల బతుకమ్మ'

byసూర్య | Mon, Oct 03, 2022, 12:17 PM

9 రోజుల బతుకమ్మ పండుగలో చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు తంగేడు, గునుగు పూలతో బతుకమ్మను ఒక రాగి పళ్ళెంలో పేరుస్తారు. బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. బతుకమ్మను ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి కొవ్వొత్తులతో, అగరొత్తులతో పూజిస్తారు. ఆ తర్వాత సాయంకాలం మహిళలంతా పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడుతారు. ఆ తర్వాత చెరువులో బతుకమ్మలు నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

Latest News
 

తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM
మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్‌.. ఆ తర్వాత Sat, May 18, 2024, 08:48 PM
ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య Sat, May 18, 2024, 07:57 PM
మెట్రో మాదిరిగా బస్సు సర్వీసులు,,,ప్రయాణికులకు ఇక నో టెన్షన్ Sat, May 18, 2024, 07:53 PM