సుల్తాన్ బజార్ లో ఫైర్ ఆక్సిడెంట్

byసూర్య | Tue, May 17, 2022, 08:47 PM

హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ బజార్ లో భారీ ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది. బట్టల దుకాణం పైనున్న 3వ అంతస్తులో మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా పొగలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.


Latest News
 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Wed, Jul 06, 2022, 04:18 PM
వారికి టికెట్లహామీ ఇవ్వట్లేదు: రేవంత్ రెడ్డి Wed, Jul 06, 2022, 04:04 PM
హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి Wed, Jul 06, 2022, 04:03 PM
సెటైరికల్ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ Wed, Jul 06, 2022, 04:01 PM
దళితబంధు ఎంత మేలు చేస్తుందో చుడండి Wed, Jul 06, 2022, 03:57 PM