జగద్గిరిగుట్ట పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే...

byసూర్య | Sat, Jan 09, 2021, 12:50 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ కు చెందిన పద్మశాలి సంఘం వారు నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన 2021 క్యాలెండర్ ను ఈరోజు శంభీపూర్ గ్రామంలోని ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కార్పొరేటర్లు కొలుకుల జగన్ గారు, మంత్రి సత్యనారాయణ గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు జనార్ధన్, సత్యరాజు, సంతోష్, ప్రభాకర్, శ్రీను, అనంత స్వామి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలి Sun, May 19, 2024, 06:16 PM
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు Sun, May 19, 2024, 06:11 PM
ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..! Sun, May 19, 2024, 06:08 PM
రేపు నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటన Sun, May 19, 2024, 06:04 PM
త్వరలోనే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: మంత్రి Sun, May 19, 2024, 06:01 PM