సినీ నటుడు రామ్‌కు జరిమానా

by సూర్య | Tue, Jun 25, 2019, 09:20 AM

చార్మినార్‌ వద్ద సోమవారం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా షూటింగ్‌ విరామ సమయంలో సిగరెట్‌ కాల్చినందుకు ఆ చిత్ర కథానాయకుడు రామ్‌కు పోలీసులు రూ.200 జరిమానా విధించారు. చార్మినార్‌ పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చార్మినార్‌ పోలీసులు తెలిపారు. రామ్‌తో కలిపి ఇప్పటికి వరకు చార్మినార్‌ పరిసరాల్లో సిగరెట్‌ కాల్చిన 22మందికి ‘కోపా’్ట(సిగరేట్‌ అదర్‌ టోబాకో ప్రొడక్ట్‌) చట్టం కింద జరిమానాలు విధించినట్లు ఎస్సై డి.పండరి వివరించారు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM