ప్ర‌జ‌ర్ కుక్కుర్ చిత్రం ఫస్ట్ లుక్‌

by సూర్య | Sun, Jun 16, 2019, 01:52 AM

సుజోయ్, సుశీల్ దర్శకత్వంలో . సాయి రోణక్, ప్రీతీ అస్రాణి, రాహుల్ రామకృష్ణ తదితరులు తారాగణంగా రూపొందుతున్న ప్ర‌జ‌ర్ కుక్కుర్ చిత్రం ఫస్ట్ లుక్‌ను శ‌నివారం రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో  ముఖ్య అతిథిగా దగ్గుబాటు సురేశ్ పాల్గొని   ఆవిష్క‌రించారు.  పోస్టర్‌లో సూట్ కేసులతో వెళ్తున్న హీరోను ఇద్దరు యువకులు అడ్డుకోగా, హీరోయిన్ ఎదురుగా తమాషా చూస్తోంది.  ఈ సంద‌ర్భంగా నిర్మాత‌అన్నపరెడ్డి అప్పిరెడ్డి, మాట్లాడుతూ కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు.  ఉద్యోగం, చదువు, ప్రేమ, పెళ్లి, సంసారం, మరెన్నో విషయాల్లో జనం ప్రెజర్ కుకర్‌లో వేసిన కూరగాయలు, మాంసాల్లా ఉడికిపోతున్న సామాన్యులు  కొంద‌రు త‌మ ఒత‌ప్పిడిని సరదా తీసుకుని బతుకుబండిని నడిపించుకుపోయేవాళ్లు  ఉన్నారు. ఇలాంటి ఒత్తిడిని ఇతివృత్తంగా తీసుకుని  వినోదభరిత చిత్రంగా ప్రెజ‌ర్ కుక్క‌ర్‌ని రూపొందిస్తున్న‌ట్టు నిర్మాత‌తెలిపారు. 

Latest News
 
100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టైగర్ నాగేశ్వరరావు' హిందీ వెర్షన్ Tue, May 14, 2024, 04:32 PM
'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Tue, May 14, 2024, 04:30 PM
'ఆ ఒక్కటి అడక్కు' నార్త్ అమెరికా లేటెస్ట్ గ్రాస్ ఎంతంటే...! Tue, May 14, 2024, 04:28 PM
'కుబేర' లో నాగార్జున పాత్రపై లేటెస్ట్ బజ్ Tue, May 14, 2024, 04:27 PM
బజ్ - బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న వంశీ పైడిపల్లి Tue, May 14, 2024, 04:24 PM