'ధూమ్ ధామ్' నుండి మల్లెపూల టాక్సీ సాంగ్ మేకింగ్ వీడియో అవుట్

by సూర్య | Sat, Sep 28, 2024, 04:27 PM

తెలుగు నటుడు చేతన్ కృష్ణ సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో తన రాబోయే చిత్రం ధూమ్ ధామ్ తో అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో నటుడి సరసన హెబ్బా పటేల్ నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మల్లెపూల టాక్సీ సాంగ్ మేకింగ్ వీడియోని విడుదల చేసినట్లు ప్రకటించారు. గోపి సుందర్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మంగ్లీ తన గాత్రాన్ని అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై MS రామ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
స్టార్‌ మాలో రేపటి సినిమాలు Sat, Sep 28, 2024, 06:40 PM
వెంకీ, బాలయ్యతో కలిసి పోజులిచ్చిన చిరు Sat, Sep 28, 2024, 06:37 PM
USAలో $3.7M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Sat, Sep 28, 2024, 06:33 PM
'గేమ్ ఛేంజర్' నుండి రా మచా మచా ప్రోమో అవుట్ Sat, Sep 28, 2024, 06:28 PM
IIFA ఉత్సవం 2024 : వెంకటేష్ నుండి ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్న అనిల్ రావిపూడి Sat, Sep 28, 2024, 05:18 PM