ఆసుపత్రి పాలైన ప్రముఖ నిర్మాత

by సూర్య | Fri, Jul 26, 2024, 01:52 PM

హాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత హార్వే వైన్‌స్టెయిన్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్-19తో పాటు రెండు ఊపిరితిత్తుల్లో న్యుమోనియా ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో ఆయనను న్యూయార్క్ జైలు నుంచి ఆసుపత్రికి గురువారం తరలించారు. నటీమణులపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో 2020లో ఆయన అరెస్ట్ అయ్యారు. హాలీవుడ్‌లో మీ టూ ఉద్యమం ప్రారంభం కావడానికి ఈయనే కారకుడు. ఆయనపై పలువురు నటీమణులు అత్యాచార ఆరోపణలు చేశారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM