'ఉషా పరిణయం' ట్రైలర్ అవుట్

by సూర్య | Thu, Jul 25, 2024, 04:57 PM

దర్శకుడు కె విజయ భాస్కర్ తన కుమారుడు శ్రీ కమల్‌ని 'ఉషా పరిణయం' అనే కొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో తన్వి ఆకాంక్ష కథానాయికగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది. వెన్నెల కిషోర్, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM