నలుపు చీరలో మేఘా శుక్లా అందాలు

by సూర్య | Thu, Jul 11, 2024, 03:44 PM

బాలీవుడ్ బ్యూటీ మేఘా శుక్లా నెట్ ఫిక్స్ లో వచ్చిన 'కాథల్' అనే సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది.  సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో ఫోటోషూట్స్ వైపు దృష్టి సారించింది.   సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ బోల్డ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెట్టింట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ బ్యూటీ.  బోల్డ్‌నెస్‌ బ్యూటీగా పేరుతెచ్చుకున్న మేషూ శుక్లా తాజాగా నలుపు చీరలో  గ్లామర్ షో . ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్ల మంత్రముగ్ధులవుతున్నారు.   


 


 






View this post on Instagram




A post shared by Megha Shukla (@megha88shukla)






Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM