'బాడ్ న్యూజ్' రన్ టైమ్ లాక్

by సూర్య | Thu, Jul 11, 2024, 02:49 PM

ఆనంద్ తివారీ దర్శకత్వంలో త్రిప్తి డిమ్రీ, విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ ప్రధాన పాత్రలలో ఒక సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'బాడ్ న్యూజ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 22 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో నేహా ధూపియా కీలక పాత్రలో నటిస్తోంది. బాడ్ న్యూజ్ జూలై 19, 2024న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM