'ఉషా పరిణయం' విడుదలకి తేదీ ఖరారు

by సూర్య | Mon, Jul 08, 2024, 05:23 PM

స్టార్ డైరెక్టర్ కె విజయ భాస్కర్ తన కుమారుడు శ్రీ కమల్‌ని 'ఉషా పరిణయం' అనే కొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పరిచయం చేస్తున్నాడు. 'లవ్ ఈజ్ బ్యూటిఫుల్' అనేది సినిమా క్యాప్షన్. ఈ చిత్రంలో తన్వి ఆకాంక్ష కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు. వెన్నెల కిషోర్, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'జ్విగాటో' Sat, Oct 26, 2024, 07:12 PM