వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'మట్టి కుస్తి'

by సూర్య | Mon, Jul 08, 2024, 05:17 PM

చెల్లా అయ్యావు దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ నటించిన 'మట్టి కుస్తి' సినిమా డిసెంబర్ 2, 2022న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రం జులై 8, 2024 రాత్రి 9 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానెల్‌లో టెలివిజన్‌లో ప్రసారం కానుంది. ఈ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాలో విష్ణు విశాల్ కి లేడీ లవ్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ తన హోమ్ బ్యానర్ అయిన ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM