by సూర్య | Sat, Jul 06, 2024, 04:57 PM
ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో సుమంత్ నటించిన 'అహం రీబూట్' సినిమా నేరుగా ఆహాలో విడుదల అయ్యింది. ఈ చిత్రంలోని వన్ ఫర్ ది రోడ్ సాంగ్ ని మూవీ మేకర్స్ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. రఘువీర్ మరియు సృజన్ ఈ థ్రిల్లర్ మూవీని నిర్మించారు.
Latest News