సర్కార్ సీజన్ 4 ఎపిసోడ్ 11 ప్రోమో అవుట్

by సూర్య | Tue, Jun 25, 2024, 03:39 PM

సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో సర్కార్ యొక్క 4వ సీజన్‌కు స్మాల్ స్క్రీన్ నటుడు సుడగలి సుధీర్ హోస్ట్ చేస్తున్నట్లు తెలుగు OTT ప్లాట్‌ఫాం ఆహా ప్రకటించింది. ఈ షో యొక్క 11వ ఎపిసోడ్ కి మనో, గీత మాధురి, బాబా భాస్కర్, అనసూయ వచ్చారు. తాజాగా ఇప్పుడు షో మేకర్స్ ఈ షో యొక్క 11వ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేసారు. జూన్ 28న సాయంత్రం 8 గంటలకి ఫుల్ ఎపిసోడ్ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు షో మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM