1.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' లోని బుజ్జిమేక సాంగ్

by సూర్య | Tue, Jun 25, 2024, 01:52 PM

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో యువ చంద్ర కృష్ణ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమకి మూవీ మేకర్స్ 'పొటెల్‌' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని బుజ్జి మేక సాంగ్ ని విడుదల చేసారు. ఈ సాంగ్ ని నేషనల్ అవార్డు వినేర్ కాలభైరవ పాడారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సాంగ్ 1.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించనున్నారు. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM