50 రోజులు పూర్తి చేసుకున్న 'అరణ్మనై 4'

by సూర్య | Mon, Jun 24, 2024, 04:27 PM

సుందర్ సి దర్శకత్వంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటించిన 'అరణ్మనై 4' హారర్-కామెడీ సిరీస్ బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. తాజాగా ఇప్పుడు, ఈ బ్లాక్ బస్టర్ సినిమా పెద్ద స్క్రీన్‌ల పై వచ్చి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో వెన్నిల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఖుష్బు సుందర్ ఏసీఎస్ అరుణ్ కుమార్ ఈ సినిమాని అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్‌పై నిర్మించారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM