'బేబీ జాన్‌' ఈ తేదీన విడుదల కానుందా?

by సూర్య | Mon, Jun 24, 2024, 04:22 PM

ఎ. కాళీశ్వరన్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'బేబీ జాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా తమిళ బ్లాక్‌బస్టర్ థెరి యొక్క అధికారిక హిందీ రీమేక్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాని మూవీ మేకర్స్ ఆగష్టు 2, 2024న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కీర్తి సురేష్ మరియు వామికా గబ్బి మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అట్లీ మరియు జియో స్టూడియోస్ సమర్పకులుగా ఎ ఫర్ యాపిల్ మరియు సినీ 1 స్టూడియోస్ బ్యానర్‌లపై ప్రియా అట్లీ, మురాద్ ఖేతాని మరియు జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్న ఈ భారీ అంచనాల ప్రాజెక్టుకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM