డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'ది గర్ల్‌ఫ్రెండ్' టీమ్

by సూర్య | Mon, Jun 24, 2024, 04:18 PM

కన్నడ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న వివిధ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. నేషనల్ క్రష్ ఇటీవలే జాతీయ అవార్డు గ్రహీత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అనే కొత్త చిత్రానికి సైన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించారు.

Latest News
 
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM