నేడు విడుదల కానున్న 'ఔరోన్ మే కహన్ దమ్ థా' లోని ఏ దిల్ జరా సాంగ్

by సూర్య | Mon, Jun 24, 2024, 03:37 PM

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఆరోన్ మే కహన్ దమ్ థా అనే ప్రేమకథతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి ఏ దిల్ జరా సాంగ్ ని ఈరోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో టబు కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విజేత M.M కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో జిమ్మీ షీర్‌గిల్, శాంతను మహేశ్వరి మరియు సాయి మంజ్రేకర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్రైడే ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై శీతల్ భాటియా మరియు నరేంద్ర హిరావత్ నిర్మించిన ఔరోన్ మే కహన్ దమ్తా జూలై 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM