పోటెల్ నుండి 'బుజ్జిమేక' సాంగ్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Wed, Jun 19, 2024, 06:06 PM

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో యువ చంద్ర కృష్ణ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమకి మూవీ మేకర్స్ 'పొటెల్‌' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని బుజ్జి మేక సాంగ్ ని జూన్ 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ కి నేషనల్ అవార్డు వినేర్ కాలభైరవ తన గాత్రాన్ని అందించినట్లు సమాచారం. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించనున్నారు. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'డీమోంటే కాలనీ 2' Mon, Oct 28, 2024, 02:54 PM
పింక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా Mon, Oct 28, 2024, 02:26 PM
ఆ హీరో అంటే చాలా ఇష్టం : స్నేహ Mon, Oct 28, 2024, 02:02 PM
తారక్ డైలాగ్ చెప్తుంటే.. సుహాసిని కళ్ళల్లో నీళ్లు.. Mon, Oct 28, 2024, 10:58 AM
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM