వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ తేదీని లాక్ చేసిన 'మంగళవరం'

by సూర్య | Sat, Jun 15, 2024, 04:07 PM

అజయ్ భూపతి దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'మంగళవరం' సినిమా నవంబర్ 17, 2023న థియేట్రికల్ విడుదల అయ్యింది. ఈ సినిమా జూన్ 15న సాయంత్రం 06:00 గంటలకు స్టార్ మా మూవీస్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ గోష్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. విలేజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి కాంతారావు ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఎ క్రియేటివ్ వర్క్స్ మరియు ముద్ర మీడియా వర్క్స్ పతాకాలపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM