శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా37'

by సూర్య | Sat, Jun 15, 2024, 03:44 PM

టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన 37వ ప్రాజెక్ట్ ని సమాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ తాత్కాలికంగా శర్వా37 అని పేరు పెట్టారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్ జోడిగా నటిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క షూటింగ్ కూకట్పల్లిలో జరుగుతున్నట్లు సమాచారం. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM