ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'డార్లింగ్'

by సూర్య | Sat, Jun 15, 2024, 02:59 PM

మెగా బ్లాక్‌బస్టర్ హనుమాన్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి నిర్మాణ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఈ చిత్రంలో బలగం, ఓం భీమ్ బుష్, సేవ్ ది టైగర్స్ సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా, నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌కు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి డార్లింగ్‌ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ ని సరిగమ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM