'సరిపోదా శనివారం' నుండి గారం గారం సాంగ్ అవుట్

by సూర్య | Sat, Jun 15, 2024, 02:50 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని 'గారం గారం' అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.

Latest News
 
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM
బిగ్ బాస్ తెలుగు S8లో 'క' టీమ్ Mon, Oct 28, 2024, 06:19 PM
సినిమాగా రానున్న మీర్జాపూర్ సిరీస్ Mon, Oct 28, 2024, 06:07 PM
వైజాగ్ వాసులతో 'కంగువ' చూడాలని తన కోరికను వ్యక్తం చేసిన సూర్య Mon, Oct 28, 2024, 06:01 PM
'రాబిన్‌హుడ్' టీజర్ విడుదల ఎప్పుడంటే..! Mon, Oct 28, 2024, 05:55 PM