by సూర్య | Fri, Jun 14, 2024, 03:47 PM
‘కల్కి’ రిలీజ్‌కు ముందే రికార్డులను బ్రేక్ చేస్తోంది. తాజాగా ఓవర్సీస్‌లో దీని ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ప్రీ సేల్స్ విషయంలో RRR రికార్డులను బ్రేక్ చేసింది. అమెరికాలో ఇప్పటికే మిలియన్ డాలర్ల ప్రీ సేల్ బిజినెస్ జరిగింది. ప్రీ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది.
Latest News