'సరిపోదా శనివారం' యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్

by సూర్య | Sat, May 25, 2024, 06:36 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యూరప్ రైట్స్ ని PKM విక్టరీ డిజిటల్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.

Latest News
 
పొట్టి డ్రెస్ లో ఆహ్నా శర్మ Fri, Jun 13, 2025, 08:42 PM
ఈనెల 15న అనంతిక ‘8 వసంతాలు’ ట్రైలర్ విడుదల Fri, Jun 13, 2025, 08:38 PM
భారీ మొత్తానికి అమ్ముడయిన 'ఘాటి' డిజిటల్ రైట్స్ Fri, Jun 13, 2025, 06:02 PM
సుమ తో '8 వసంతాలు' బృందం Fri, Jun 13, 2025, 05:58 PM
'SSMB29' తదుపరి షెడ్యూల్ ఎక్కడంటే..! Fri, Jun 13, 2025, 05:49 PM