ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న 'తంగలన్' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్

by సూర్య | Sat, May 25, 2024, 04:52 PM

దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ 'తంగలన్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాపై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ని చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
సల్మాన్‌ ఖాన్‌కు యూట్యూబర్‌ బెదిరింపులు Mon, Jun 17, 2024, 03:50 PM
'పుష్ప 2' విడుదల అప్పుడేనా? Mon, Jun 17, 2024, 03:48 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సరిపోదా శనివారం' లోని గారం గారం సాంగ్ Mon, Jun 17, 2024, 03:39 PM
'SK23' ఆన్ బోర్డులో విక్రాంత్ Mon, Jun 17, 2024, 03:37 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' Mon, Jun 17, 2024, 02:59 PM