'రాయన్' నుండి వాటర్ ప్యాకెట్ సాంగ్ అవుట్

by సూర్య | Fri, May 24, 2024, 06:50 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని వాటర్ ప్యాకెట్ అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ చిత్రం జూన్ 13న విడుదల కానుంది. ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ పవర్ ఫుల్ క్యామియోలో కనిపించనున్నాడు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
సల్మాన్‌ ఖాన్‌కు యూట్యూబర్‌ బెదిరింపులు Mon, Jun 17, 2024, 03:50 PM
'పుష్ప 2' విడుదల అప్పుడేనా? Mon, Jun 17, 2024, 03:48 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సరిపోదా శనివారం' లోని గారం గారం సాంగ్ Mon, Jun 17, 2024, 03:39 PM
'SK23' ఆన్ బోర్డులో విక్రాంత్ Mon, Jun 17, 2024, 03:37 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' Mon, Jun 17, 2024, 02:59 PM